Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రూప్-1 అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
B Ganga Sep 16, 2026 6:53 PM పార్వతీపురం మన్యంGeneral
గ్రూప్-1 అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి - Udayam
APPSC గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా 163 పోస్టులను భర్తీ చేయనున్నందున మన్యం జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రభాకర రెడ్డి సూచించారు. అక్టోబర్ 6 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను పరిశీలించి ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు.

Comments

G
Loading comments...