వార్తలకు తిరిగి వెళ్లండి

మెరకముడిదాం మండలం గరుగుబిల్లిలో గురువారం ఏవో మహమ్మద్ గౌస్ పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. రైతులకు పొలం పరిసరాల విశ్లేషణపై అవగాహన కల్పించారు.
వరి పంటలో శత్రు, మిత్ర పురుగులు, తెగుళ్లు, కలుపు మొక్కలు, నేల, నీరు, వాతావరణ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి పంట రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనివల్ల సాగు ఖర్చులు తగ్గి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.
Comments
Loading comments...

