Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వానంగా మారిన నూకపల్లి వరద కాలువ రహదారి

Follow Udayam on Google
nerella Srinivas Jul 24, 2026 8:15 AM జగిత్యాలGeneral
అధ్వానంగా మారిన నూకపల్లి వరద కాలువ రహదారి - Udayam
జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల మండలం నూకపల్లి వరద కాలువ సమీపంలో రోడ్డు తీవ్రంగా దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడ్డాయి. రాత్రివేళ గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాలతో గుంతల్లో నీరు నిలవడంతో ప్రమాదం మరింత పెరిగింది. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి శాశ్వతంగా బీటీ రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...