వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంస్కరణలకు అడ్డుపడుతోందని బీజేపీ ఎంపీ డా. కె. లక్ష్మణ్ విమర్శించారు. ప్రధాని మోదీకి పెరుగుతున్న ప్రపంచ ఆదరణను చూసి రాహుల్ గాంధీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
పార్లమెంట్‌లో ప్రజా ప్రయోజన బిల్లులను అడ్డుకుంటూ దేశ అభివృద్ధికి కాంగ్రెస్ ఆటంకం కలిగిస్తోందని అన్నారు.
Comments
Loading comments...

