వార్తలకు తిరిగి వెళ్లండి

12 ఏళ్ల నిరంతర ప్రయత్నం తర్వాత సిద్దిపేటకు చెందిన వడ్లమాని అరుణ్‌చంద్ర గ్రూప్-1లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఏఈఎస్)గా ఎంపికయ్యారు. పలు వైఫల్యాలను అధిగమించి ఈ విజయాన్ని అందుకున్నారు.
సివిల్స్, గ్రూప్-1 పరీక్షల్లో ఎన్నోసార్లు ప్రయత్నించిన అరుణ్‌చంద్ర.. క్రమశిక్షణ, పట్టుదలే విజయానికి మార్గమని యువతకు సూచించారు.
Comments
Loading comments...
