వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో భూగర్భ జలాలు సగటున 2.09 మీటర్లు పడిపోయాయి. 2025 ఆగస్టుతో పోలిస్తే ఈ పతనం నమోదైంది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు 574 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 474 మి.మీ. మాత్రమే కురిసింది.
17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మేడ్చల్‌లో అత్యధికంగా 12.12 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.
Comments
Loading comments...

