Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్ తండాలో ఆలయాల భూమి పూజ

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jun 26, 2026 3:49 PM జనగామ General
రాజీవ్ తండాలో ఆలయాల భూమి పూజ - Udayam
పాలకుర్తి మండలం రాజీవ్ తండాలో సేవాలాల్ మహారాజ్, జగదాంబ ఆలయాల నిర్మాణానికి శుక్రవారం ఘనంగా భూమి పూజ జరిగింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన పూజారి శేఖర్ మహారాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. అనంతరం తండాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు తండా ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...