వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తిలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. మొత్తం రూ.60 లక్షలతో సంత మార్కెట్ రోడ్డు, కర్ణాటక నాగేపల్లి రోడ్డు, సాయినగర్‌లో పనులు చేపట్టనున్నారు.
శ్మశానం ప్రహరీ, డ్రైనేజీ, సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఇందులో ఉన్నాయి. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

