Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంధమల్ల రిజర్వాయర్ పనులకు భూమిపూజ

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 1:14 PM యాదాద్రి భువనగిరిGeneral
గంధమల్ల రిజర్వాయర్ పనులకు భూమిపూజ - Udayam
ఆలేరు రైతుల చిరకాల స్వప్నమైన గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణ పనులకు అడుగులు పడ్డాయి. తుర్కపల్లి మండలం గంధమల్లలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆదివారం భూమిపూజ చేశారు. 1.41 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో సుమారు 58 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పంతో పనులు వేగంగా ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...