వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్దండ మండల కేంద్రంలోని కడమంచి సత్యమ్మకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేశారు. సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్యగౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు యెన్నం భూపతిరెడ్డి పాల్గొన్నారు.
అర్హులైన నిరుపేదలకు ఇళ్ల మంజూరులో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని వారు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్ర శ్రీనివాస్, కార్యదర్శి గిరిగౌడ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

