Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై గ్రోక్ ఏఐ దాడి

Follow Udayam on Google
Sonia Jun 17, 2026 4:52 PM జాతీయంGeneral
ఇరాన్‌పై గ్రోక్ ఏఐ దాడి - Udayam
అమెరికా మిలిటరీ ఆపరేషన్లలో ఎలాన్ మస్క్ 'గ్రోక్' ఏఐ కీలకంగా మారింది. ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో కేవలం 96 గంటల్లోనే 2,000 లక్ష్యాలను ఈ ఏఐ సాయంతో అమెరికా బలగాలు ధ్వంసం చేశాయి. జాతీయ భద్రతలో గ్రోక్ కీలక పాత్ర పోషిస్తోందని పెంటగాన్ కోర్టుకు తెలిపింది. పర్యావరణ పిటిషన్ నేపథ్యంలో, మస్క్ కంపెనీ ఏఐ ఆవిష్కరణలను అమెరికా న్యాయశాఖ గట్టిగా సమర్థించింది.

Comments

G
Loading comments...