Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రంథాలయం మంజూరు చేయండి: సర్పంచ్

Follow Udayam on Google
Harika Sep 29, 2026 3:38 PM ఆసిఫాబాద్General
గ్రంథాలయం మంజూరు చేయండి: సర్పంచ్  - Udayam
బెజ్జూర్ మండల కేంద్రంలో గ్రంథాలయాన్ని మంజూరు చేయాలని సులుగుపల్లి సర్పంచ్ సోయం చిన్నయ్య కోరారు. సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా గ్రంథాలయ ఛైర్మన్ అనిల్ కుమార్ హాజరయ్యారు. మండల కేంద్రంలో గ్రంథాలయం లేక విద్యార్థులు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని చిన్నయ్య తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...