Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడిలో రోడ్ల అభివృద్ధి

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 7:56 PM విజయనగరంGeneral
గరివిడిలో రోడ్ల అభివృద్ధి - Udayam
గరివిడి మండలంలో రూ.4.90 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రవాణా కష్టాలు తీరుతాయని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...