వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గరివిడి లోని మదీనా మసీదు (అహ్లే సున్నత్ వ జమాత్స్) లో బుధవారం పవిత్ర ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మసీదులను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ముస్లిం సోదరులు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ పండుగను నిర్వహించుకుంటామని ప్రవక్త తెలిపారు. బోధనలను స్మరిస్తూ ఉపన్యాసాలను ప్రకటించారు.
Comments
Loading comments...

