వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గరివిడి ప్రభుత్వ వెటర్నరీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిరాకరించింది. నిబంధనల ఉల్లంఘన, మౌలిక వసతుల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక్కడ చదువుతున్న సీనియర్ విద్యార్థులను ఇతర కళాశాలలకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రెగ్యులర్ అధ్యాపకుల కొరత, డిప్యూటేషన్ల ఇష్టారాజ్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

