వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో స్థిరపడాలనే భారతీయ నిపుణుల కల కష్టతరంగా మారుతోంది. ఎన్‌ఎఫ్‌ఏపీ అంచనాల ప్రకారం 2026 జనవరి తర్వాత ఈబీ–2 కేటగిరీలో దరఖాస్తు చేసుకునే భారతీయులకు గ్రీన్‌కార్డ్ కోసం 179 ఏళ్ల నిరీక్షణ తప్పదని 'ది గ్రీన్ కార్డ్ డ్రాగ్' అధ్యయనం వెల్లడించింది.
ట్రంప్ కఠిన వలస నిబంధనలతో వేలాది మంది కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ వైపు చూస్తున్నారు.
Comments
Loading comments...

