వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దుమాల లాస్య రంజిత్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు చీరను కానుకగా అందజేసి, నూతన గృహంలో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

