వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం తామరపల్లి గురుకుల పాఠశాలలో శక్తి టీమ్ సభ్యులు ప్రభావతి, ధనలక్ష్మి బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
వివాహం తర్వాత ఎలాంటి వేధింపులు ఎదురైనా 1930 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. పోలీసులు తక్షణమే స్పందించి సహాయం అందిస్తారని, బాలికలు ఈ చట్టాలపై అవగాహన పచ్చుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

