Udayam Digital
Menu

గ్రేటర్‌లో పెరిగిన హ్యాష్‌ ఆయిల్ దందా

Shruthi Oct 05, 2026 8:47 AM హైదరాబాద్General
గ్రేటర్‌లో పెరిగిన హ్యాష్‌ ఆయిల్ దందా - Udayam Digital
పోలీసుల నిఘా పెరగడంతో గంజాయికి బదులు సులభంగా రవాణా అయ్యే హ్యాష్‌ ఆయిల్ అక్రమ రవాణాను స్మగ్లర్లు భారీగా పెంచుతున్నారు. కేవలం నీళ్ల సీసాల్లోనే కోట్ల విలువైన మత్తు పదార్థాన్ని తరలిస్తున్న ముఠాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...