వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి పట్టణంలోని గ్రీన్‌పార్క్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంలో శక్తి గ్రూప్ రూ.2,95,116కు దక్కించుకుంది. పలువురు పోటీపడటంతో వేలం ధర పెరిగింది.
గతేడాది రూ.2.40 లక్షలు పలకగా, ఈసారి రూ.55,116 అధికంగా నమోదైంది. నిర్వాహకులు ప్రేమ్‌నాథ్‌రెడ్డి, వంశీ, రాహుల్, విజయ్, బాలచంద్రి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

