వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండలో అటవీ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. సత్యసాయి జిల్లాలో 113 ప్రాంతాల్లో సుమారు 13 లక్షల సీడ్ బాల్స్ వేయనున్నట్లు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం పెంపునకు విస్తృతంగా మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, డీఎఫ్‌ఓ చక్రపాణి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

