Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఆటోమేటిక్ వాటర్ మీటర్లకు గ్రీన్ సిగ్నల్

Follow Udayam Digital on Google
అనురూప్ గౌడ్ Jul 30, 2026 8:10 AM హైదరాబాద్తెలంగాణ
హైదరాబాద్‌లో ఆటోమేటిక్ వాటర్ మీటర్లకు గ్రీన్ సిగ్నల్ - Udayam Digital
హైదరాబాద్‌లో నీటి సరఫరా వ్యవస్థలో పారదర్శక బిల్లింగ్ కోసం వాణిజ్య, బల్క్ కనెక్షన్లకు అత్యాధునిక ఆటోమేటిక్ రీడింగ్ మీటర్ల ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ₹31.70 కోట్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...