వార్తలకు తిరిగి వెళ్లండి
కడపలో ‘గ్రీన్ సిమెంట్’ విప్లవం

పర్యావరణ హితమైన ‘గ్రీన్ సిమెంట్’ ఉత్పత్తికి రేపు కడపలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. క్లింకర్‌కు ప్రత్యామ్నాయంగా ఫ్లైయాష్, స్లాగ్ వంటి పారిశ్రామిక వ్యర్థాలతో ఈ వినూత్న సిమెంట్‌ను తయారుచేయనున్నారు.
సాధారణ బూడిద రంగులోనే ఉండే ఈ సరికొత్త గ్రీన్ సిమెంట్ తయారీ విధానం వల్ల కార్బన్ ఉద్గారాలు గణనీయంగా 70 శాతం వరకు తగ్గుతాయి.
Comments
Loading comments...