Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్‌లో ప్రత్యేక వెండింగ్ జోన్లకు ప్రణాళిక

Follow Udayam on Google
రేఖ దేవి Jul 31, 2026 8:17 AM హైదరాబాద్General
గ్రేటర్‌లో ప్రత్యేక వెండింగ్ జోన్లకు ప్రణాళిక - Udayam
గ్రేటర్‌లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక వెండింగ్‌ జోన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అమీర్‌పేట్ సత్యం థియేటర్ ప్రాంతంలో దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. ఈ జోన్లలో దుకాణాలు ఏర్పాటు చేసి స్థానిక వ్యాపారులకు కేటాయిస్తారు. దీనివల్ల అనధికార వసూళ్లు ఆగిపోయి, వీధి వ్యాపారులు కనీస అద్దెతో ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...