వార్తలకు తిరిగి వెళ్లండి

వినూత్న బోధన, సృజనాత్మక పద్ధతులతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచుతున్న ఆరుగురు ఉపాధ్యాయులను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
బడి అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ సొంత డబ్బులూ ఖర్చు చేస్తున్న వీరు జాతీయ జ్యూరీ ఎదుట తమ కృషిని వివరించారు. ఎంపిక కమిటీ వర్చువల్‌గా ముఖాముఖి నిర్వహించగా, త్వరలో విజేతల జాబితా వెలువడనుంది.
Comments
Loading comments...

