వార్తలకు తిరిగి వెళ్లండి

బాలిక గర్భం దాల్చిన కేసులో యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన ఘటన భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను భూపాలపల్లి మండలానికి చెందిన యువకుడు నమ్మించి కొన్ని నెలల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డాడు.
దీంతో బాలిక గర్భం దాల్చింది. బాధితుల ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది.
Comments
Loading comments...

