వార్తలకు తిరిగి వెళ్లండి

యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా పెనుమంట్ర-2 పీహెచ్‌సీ పరిధిలో బుధవారం గర్భిణులు, చిన్నారులకు రోగనిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎం శ్రీలక్ష్మి మాట్లాడారు.
గర్భిణులు, పిల్లలకు టీకాలు వేయించడంలో అలసత్వం చూపకుండా నిర్ణీత సమయంలో తీసుకోవాలని శ్రీలక్ష్మి సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ విజయమ్మ, హెచ్‌ఏ కృష్ణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

