Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణులకు సీమంతాలు.. చిన్నారులకు అక్షరాభ్యాసం

Follow Udayam on Google
K. Venkatesh Sep 30, 2026 4:12 PM ఖమ్మంGeneral
గర్భిణులకు సీమంతాలు.. చిన్నారులకు అక్షరాభ్యాసం - Udayam
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు సీమంతం, పిల్లలకు అక్షరాభ్యాసం వేడుకగా నిర్వహించారు. సూపర్వైజర్ నాగమణి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో CDPO కవిత MPDOఎర్రయ్య MRO రాంప్రసాద్ MEO చలపతిరావు, డాక్టర్ శ్రవణ్ డాక్టర్ గీత పాల్గొన్నారు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మాతృ శిశు మరణాలను అరికట్టవచ్చని అంగన్వాడీ సేవలపై అవగాహన పెంచుకోవాలన్నారు

Comments

G
Loading comments...