Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణులకు పోషకాహార కిట్ల పంపిణీ

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:49 AM హైదరాబాద్General
గర్భిణులకు పోషకాహార కిట్ల పంపిణీ - Udayam
తాండూరు మండలం అల్లాపూర్, అంతారం తండాలో గర్భిణులకు సీమంతం నిర్వహించిన కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ అధ్యక్షురాలు కె.విజయలక్ష్మి.. పూలు, పండ్లతో కూడిన పోషకాల కిట్లను అందజేశారు. పౌష్టికాహారంతోనే తల్లీబిడ్డల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఆమె పేర్కొనగా, ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...