వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణీపై దాడి చేసిన కేసులో భర్త ఎస్. బాబుకు చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది.
2019లో చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో దాడి నేరం రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది.
Comments
Loading comments...

