Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణీలు ఆరోగ్య పరీక్షలు తప్పక చేయించుకోవాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 3:44 PM కడపGeneral
గర్భిణీలు ఆరోగ్య పరీక్షలు తప్పక చేయించుకోవాలి - Udayam
ఖాజీపేట పీహెచ్‌సీలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభయాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డా. ముబీన్ మాట్లాడుతూ.. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు సురక్షితమని తెలిపారు.

Comments

G
Loading comments...