Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భగుడిని ముట్టుకుంటే చూస్తూ ఊరుకోం: ప్రతాప రామకృష్ణ

Follow Udayam on Google
hari Aug 10, 2026 3:23 PM రాజన్న సిరిసిల్లGeneral
గర్భగుడిని ముట్టుకుంటే చూస్తూ ఊరుకోం: ప్రతాప రామకృష్ణ - Udayam
దక్షిణ కాశీగా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా గతంలో రాజన్న గర్భగుడిని ముట్టుకోమని ప్రభుత్వం చెప్పింది.. ఇప్పుడు దానిమీద మాట తప్పుతుంది గర్భ గుడిని ముట్టుకుంటే చూస్తూ...ఊరుకొనే ప్రసక్తే లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

Comments

G
Loading comments...