వార్తలకు తిరిగి వెళ్లండి

గంట్యాడ గ్రామం, మండలంలో కొనసాగుతున్న గ్రౌండ్ ట్రూతింగ్ (GT), ఈ-కేవైసీ ప్రక్రియ పురోగతిని జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని సమీక్షించిన జేసీ, నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు సిబ్బంది వేగవంతంగా పనిచేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిర్దేశిత కాలపరిమితిలో లక్ష్యాలను సాధించాలన్నారు.
Comments
Loading comments...

