వార్తలకు తిరిగి వెళ్లండి

మర్కాపురం జిల్లా దోర్నాల మండలం తూర్పు బొమ్మలాపురంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో మట్టుపల్లి రాములు తన అవ్వ లక్ష్మమ్మ (81)పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు.
మంచంపై నిద్రిస్తున్న ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

