వార్తలకు తిరిగి వెళ్లండి

బహదూర్‌పల్లి అనాథాశ్రమంలో పెరిగిన భవాని అనే యువతి వివాహం గురజాలకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో అంగరంగ వైభవంగా జరిగింది.
నిర్వాహకులు తల్లిదండ్రుల స్థానంలో నిలిచి కన్యాదానం చేయడంతో పాటు నవవధువుకు స్వర్ణాభరణాలు, గృహోపకరణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను పసుపు-కుంకుమగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
Comments
Loading comments...

