Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఘనంగా తీజ్‌ వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 9:51 AM జనగామ General
స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఘనంగా తీజ్‌ వేడుకలు - Udayam
స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండల కేంద్రంలోని 14వ వార్డులో తొలిసారిగా గిరిజనుల సమక్షంలో తీజ్‌ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్లు పెసరు కృష్ణవేణి, సారయ్య సహకారం అందించారు. ముఖ్య అతిథులుగా ఎస్సై పెట్ట రాజేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాధాకృష్ణ హాజరయ్యారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, గిరిజనులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...