Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో ఘనంగా శాంతి కళ్యాణం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 08, 2026 5:26 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో ఘనంగా శాంతి కళ్యాణం - Udayam
మార్కాపురం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శాంతి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను అలంకరించి కళ్యాణం జరిపించారు. ఉభయ దాతలు, భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు పంచి పెట్టారు.

Comments

G
Loading comments...