Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధన్వంతరి ఆలయంలో వైభవంగా కుంభాభిషేకం

Follow Udayam on Google
Anuroop Aug 19, 2026 7:45 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధన్వంతరి ఆలయంలో వైభవంగా కుంభాభిషేకం - Udayam
ధర్మవరం మండలం ఎర్రగుంటలోని శ్రీ ధన్వంతరి వైద్య నారాయణ స్వామి ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠాపన, కుంభాభిషేకం మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారంగా రూ.50 వేల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

Comments

G
Loading comments...