Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో ఘనంగా జ్యేష్టాభిషేకం

Follow Udayam on Google
Neelesh Jun 16, 2026 12:46 PM తిరుపతిGeneral
తిరుమలలో ఘనంగా జ్యేష్టాభిషేకం - Udayam
తిరుమలలో ఈ నెల 26 నుంచి 28 వరకు శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉత్సవమూర్తుల పరిరక్షణార్థం నిర్వహించే ఈ వేడుకలో భాగంగా స్వామివారికి పంచామృత స్నపన తిరుమంజనం, వజ్ర, ముత్యాల కవచాల అలంకరణలు చేపడతారు. చివరి రోజున స్వామివారికి బంగారు కవచాన్ని తిరిగి అలంకరిస్తారు. ఈ ఉత్సవం దృష్ట్యా ఈ నెల 28న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Comments

G
Loading comments...