వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీనగర్ మండలం మహాదేవపురంలోని అక్కన్న-మాదన్న ఆలయ ప్రాంగణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
Comments
Loading comments...

