వార్తలకు తిరిగి వెళ్లండి

మరికల్ మండలంలోని బండోల్ల మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన సోమవారం ఘనంగా నిర్వహించారు. అర్చకుల వేదమంత్రోచ్చారణల మధ్య అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బోయచంద్రప్ప, నర్సిరెడ్డి, జోగు రామస్వామి, మాసన్న, రాము, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

