వార్తలకు తిరిగి వెళ్లండి

నూతనంగా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ టౌన్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడిన ఎర్ర రాహుల్, పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కత్తి సురేష్‌లను నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తూ, నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Loading comments...

