వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
తెల్లవారుజామున మూలవిరాట్‌కు నవకలశ పంచామృతాభిషేకం నిర్వహించి, భక్తులకు అరుదైన నిజపాద దర్శనం కల్పించారు. ఈ దివ్య దర్శనం భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది.
Comments
Loading comments...

