వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేటలో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు.
బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

