Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్యాలలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 7:49 PM యాదాద్రి భువనగిరిGeneral
మర్యాలలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి - Udayam
బొమ్మలరామారం మండలం మర్యాలలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. స్థానిక నాయకులు, ప్రజలు ఐలమ్మ విగ్రహం, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...