వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఏఐఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు.
1936 ఆగస్టు 12న ఏర్పడిన ఏఐఎస్ఎఫ్ దేశంలోనే తొలి జాతీయ విద్యార్థి సంఘంగా విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ వచ్చిందని కుమార్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రవి కుమార్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

