Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేద పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 28, 2026 5:55 PM నిజామాబాద్General
వేద పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు - Udayam
కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వేద పాఠశాల ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు బోనం ఎత్తుకుని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజుల వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...