వార్తలకు తిరిగి వెళ్లండి

WGL-KMM-NLG గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం 2027 మార్చిలో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం త్వరలో ప్రక్రియ చేపట్టనుంది. దీంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి.
ఫారం-18 ద్వారా కొత్త ఓటర్ల నమోదు తప్పనిసరి కావడంతో ఆశావహులు క్షేత్రస్థాయి ప్రయత్నాలు ప్రారంభించారు. నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీ, పీఆర్‌సీ వంటి అంశాలు ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారనున్నాయి.
Comments
Loading comments...
