Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేడ్-3 ఈవోలుగా ఐదుగురికి పదోన్నతి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 30, 2026 5:39 PM ఖమ్మంGeneral
గ్రేడ్-3 ఈవోలుగా ఐదుగురికి పదోన్నతి - Udayam
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు దేవాలయాల్లో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులకు దేవాదాయ శాఖలో గ్రేడ్-3 ఎగ్జిక్యూటివ్ అధికారులుగా ఉద్యోగోన్నతి లభించింది. హైదరాబాద్‌లో మంత్రి కొండా సురేఖ ప్రమోషన్ ఉత్తర్వులు అందజేశారు. వైరా గొల్లపూడి పులిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డి. శ్రీనివాసరావు గ్రేడ్-3 ఈవోగా పదోన్నతి పొందారు.

Comments

G
Loading comments...