Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం

Follow Udayam on Google
K Anuradha Sep 20, 2026 1:08 PM శ్రీకాకుళంGeneral
గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం - Udayam
పలాస మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని, ఐక్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రస్తావించాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...